డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యాక్షన్ మూవీ ‘పోకిరి’ విడుదలై నేటితో 15 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2006 ఏప్రిల్ 28న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టించింది. రూ.12 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.66 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఆ తరువాత మూడేళ్లు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా…