గోవా బ్యూటీ ఇలియానా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎవరెన్ని అనుకున్నా నాకేంటి అంటూ మొన్నటివరకు తన బోల్డ్ ఫొటోస్ తో యువతకు నిద్రపట్టకుండా చేసింది.. ఇక తాజాగా తాను బేబి బంబ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది..ప్రెగ్నెంట్ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కడుపుతో ఉన్న సంగతి తెలిసిందే..అయితే తన బేబీ బంప్ తో ఆమె ఎంజాయ్ చేస్తుంది. చాలా వరకు వెకేషన్‌లో, సముద్రం ఒడ్డున సేద తీరుతూ, సూర్యరశ్మి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డకి కావాల్సిన విటమిన్స్ అందిస్తుంది..
తాజాగా బికినీ బీచ్‌లో కనిపించింది ఇలియానా. ఎల్లో బికినీ ధరించి బీచ్‌లో రిలాక్స్ అవుతుంది. కూలింగ్ గ్లాసెస్ ధరించి మతిపోయే సెల్ఫీ తీసుకుంది.. సెల్ఫీ వరకు బాగానే ఉంది కానీ క్లోజ్ గా ఎద భాగాలను చూపిస్తుంది.. దాంతో ఈ ఫోటో చర్చనీయాంశంగా మారింది.. బేబీ బంమ్స్ తోపాటు క్లోజ్ అందాలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఇలియానా. కొన్ని సుందరమైన సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నాయి…
ఇదిలా ఉండగా..ఇలియానా మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చడం వెనకాల ఉద్దేశ్యమేంటి? పెళ్లి లైఫ్ తనకు నచ్చడం లేదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.. గతంలో ఓసారి లవ్ బ్రేకప్ చెప్పిన ఈ అమ్మడు తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదని చర్చలు కూడా జరుగుతున్నాయి.. దీనికి ఇప్పటివరకు ఇలియానా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.. కానీ ప్రస్తుతం తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంది.. బిడ్డ పుట్టిన తర్వాత అయితే తండ్రి ఎవరనే విషయాన్ని చెబుతుందేమో చూడాలి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..