Dhanush to act in Maestro Ilaiyaraaja’s Biopic: ఇప్పటికే అనేక బయోపిక్ సినిమాల గురించి చర్చ జరుగుతుండగా ఇప్పుడు మరో బయోపిక్ కూడా అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అదేమంటే మాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌కి ధనుష్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ వార్త చాలా కాలంగా కోలీవుడ్ ఇన్‌సైడ్ సర్కిల్స్ చర్చలలో ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇసైజ్ఞాని బయోపిక్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని…