తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఐపీఎస్ అధికారిపై వేటు వేసింది కేరళ ప్రభుత్వం… కేరళ కేడర్‌కు ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మణ్ నాయక్‌ను సస్పెండ్ చేశారు సీఎం విజయన్.. నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో లక్ష్మణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలడంతో.. కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. గతంలోనూ లక్ష్మణ్ నాయక్‌పై పలు ఆరోపణలు ఉన్నాయని చెబుతున్నారు పోలీసులు. ఇక, 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి…