కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. తాజాగా గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నడవ్ లాపిడ్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో…
Israeli diplomats apologize to India over Kashmir file issue: గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో జ్యూరీ హెడ్, ఇజ్రాయిల్ దేశానికి చెందిన నాదవ్ లాపిడ్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన వంటి పార్టీల నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేసేవిగా ఉండటంతో ఇజ్రాయిల్ డిప్లామాట్స్ రంగంలోకి దిగారు. నాదవ్ లాపిడ్ చేసిన…
Megastar Chiranjeevi: మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. మెగాస్టార్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిరుని నేషనల్ మీడియా ఒకానొక టైంలో ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చిదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ చైర్ చేరుకున్న చిరు సినీ ప్రయాణం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. ఎన్నో అవార్డులని అందుకున్న చిరు చరిత్రలో కొత్తగా చేరిన పురస్కారం ‘ఇండియన్…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డును అందుకోనున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 గా చిరంజీవి ఎంపికైనట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అధికారికంగా ప్రకటించారు.
1889లో జన్మించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్‌పై పాన్-ఇండియా బయోపిక్ అత్యంత ఆశాజనకమైన చిత్రాలలో ఒకటి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి తెలుగు చిత్రం ‘ఖుదీరామ్ బోస్’ ఎంపికైనట్లు నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి మరియు దర్శకులు విజయ్ జాగర్లమూడి మరియు డివిఎస్ రాజు సంతోషంగా ప్రకటించారు. ఈ చిత్రం IFFI యొక్క ప్రధాన భాగం అయిన ఇండియన్ పనోరమా క్రింద ఎంపిక చేయబడింది. నవంబర్ 20…