క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి.
IDFC : ఇప్పుడు భారత ఆర్థిక రంగంలో మరో పెద్ద మార్పు రాబోతుంది. ఇటీవలే దాని మాతృ సంస్థ HDFC - HDFC బ్యాంక్‌లో విలీనం చేయబడింది. దీంతో ప్రపంచంలోనే నాల్గవ అత్యంత విలువైన బ్యాంకుగా అవతరించింది.