ICMR Report: భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే., దేశంలో మధుమేహ రోగులు ఎందుకు వేగంగా పెరుగుతున్నారు..? అందుకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ బయటకు ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మన ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) ఇటీవల ఒక పరిశోధనను నిర్వహించాయి. ఇందులో దేశంలో మధుమేహాన్ని…
Nipah virus: గత నెలలో కేరళ రాష్ట్రాన్ని మరోసారి ‘నిపా వైరస్’ వణించింది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి సోకి ఇద్దరు మరణించారు. అయితే కేరళ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని మిగిలిన వారికి ప్రాణాపాయం లేకుండా రక్షించగలిగింది. ఇదిలా ఉంటే తాజాగా నిపా వైరస్ గురించి ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణాజార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ జిల్లాలోని గబ్బిలాల్లో నిపా వైరస్ ఉండే అవకాశం ఉందని ఆమె బుధవారం తెలిపారు. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్…