ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ను వరుస ప్లాపులు పలకరించడంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం యాంటోగనిస్టు పాత్రలకు షిఫ్ట్ అయ్యాడు. తానాజీతో పాటు ఆదిపురుష్, దేవరలో నెగిటివ్ రోల్స్ పోషించాడు. ఇవే పాత్రలు చేస్తే ఇక పర్మినెంట్‌గా విలన్ రోల్స్‌కే పరిమితం చేస్తారని త్వరగానే గ్రహించిన సైఫ్. మళ్లీ హీరో క్యారెక్టర్లపై ఫోకస్ చేస్తున్నాడు. సైఫ్ నెగిటివ్ రోల్స్ వద్దనుకుంటే ఆయన సన్ ఇబ్రహీం అలీఖాన్ చూజ్ చేసుకుంటున్నాడు. Also Read : Release postpone :…