మూడోరోజు ఐబొమ్మ రవి కస్టడీ కొనసాగుతుంది. మొన్న చంచల్ గూడా జైలు నుండి రవిని సీసీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు. మొదటిరోజు విచారణలో ఎన్జిలా నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలకమైన సమాచారం సంపాదించారు పోలీసులు. ఐపి మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తు సినిమాలను పైరసీ చేస్తున్నాయి ముఠాలు. ఐపి మాస్క్ వ్యవహారంపై రవిని అరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్న్ వెబ్ సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ సైతం క్లోస్…
I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి..