IBomma Ravi : పైరసీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల కస్టడీలో ఉన్న రవిని విచారిస్తున్న కొద్దీ దిస్తున షాకింగ్ విషయాలు దర్యాప్తు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా రవి ఒక అమాయకుడి డాక్యుమెంట్లను దొంగలించి, వాటితో తన అక్రమ సామ్రాజ్యాన్ని నడిపినట్లు తేలింది. గతంలో పోలీసుల విచారణలో ఇమంది రవి మాట్లాడుతూ.. ‘ప్రహ్లాద్ వెల్లేల’ అనే వ్యక్తి తన రూమ్‌మేట్ అని,…
ఐబొమ్మ (iBomma) రవి ని అరెస్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హడావిడి జరిగింది కానీ, పైరసీ మాత్రం ఆగలేదు. నిజానికి పైరసీ అనేది కేవలం చూసే జనాలు మారితే పోయేది కాదు, అది టెక్నికల్ సమస్య. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ (OTT) సంస్థలు తమ సినిమాలకు సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడమే దీనికి మెయిన్ రీజన్. వేల కోట్లు పెట్టి సినిమాలు కొంటారు కానీ, అవి లీక్ అవ్వకుండా ఉండడానికి గట్టి…
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని…
I Bomma Ravi : ఐ బొమ్మ కేసులో ఐదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు రవిని పోలీసులు విచారించారు. ఈ కస్టడీలో కీలక విషయాలు రాబటారు. ఐ బొమ్మ రవి బ్యాంక్ లావాదేవిలపై ప్రధానంగా ఆరా తీశారు ccs పోలీసులు. రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పై కూడా విచారించారు. రవిపై ఫారెనర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు. NRE , క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్ తో పాటు దేశంలోని బ్యాంక్ ఖాతాలపై ఆరా…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐ బొమ్మ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అనుమానాలు వ్యక్తం చేసింది. రవి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్…