Hyundai Ioniq 5: లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో హ్యుందాయ్ నుంచి ఐయోనిక్ 5 వస్తోంది. ఈ కారుకు ఇండియాలో యమ క్రేజ్ ఏర్పడింది. తొలి ఏడాదిలో 250-300 కార్లను డెలివరీ చేయాలని హ్యుందాయ్ భావించింది. అయితే దీనికి రెండింతల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 650కి పైగా ఐయోనిక్ 5 బుకింగ్స్ జరిగాయి. డిసెంబర్ 2022లో ఐయోనిక్ 5 ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. ఇప్పటి వరకు 650 కార్లు బుక్ అయ్యాయి. వీటిని వచ్చే నెల మార్చి…
Tata Tiago EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది.. టాటా టియాగో ఈవీ ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయింది.. ఇప్పటి వరకు కాంపాక్ట్ ఎస్ యూ వీ సెగ్మెంట్ లోనే వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకువచ్చాయి. అయితే తొలిసారిగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ కారును టాటా తీసుకువచ్చింది. ఇప్పటికే టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే తాజాగా టియాగో…
భారత మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్ యూ వీ రాబోతోంది. స్వీడిష్ కార్ల దిగ్గజం వోల్వో తన మొదటి ఈవీ కార్ వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈవీ కార్ల తయారీపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో టాటా నుంచి నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ ఉండగా, ఎంజీ నుంచి జెడ్ ఎస్ ఈవీ, హ్యుందాయ్ నుంచి కోనా ఉన్నాయి. త్వరలో మహీంద్రా నుంచి ఎక్స్ యూ వీ…