Hyundai Creta Facelift 2024 spotted testing in India: కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ‘హ్యుందాయ్ క్రెటా’కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ క్రెటాకు మంచి అమ్మకాలు ఉన్నాయి. అయితే హ్యుందాయ్ క్రెటా దాని ప్రత్యర్థి ఎస్‌యూవీలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు హ్యుందాయ్ కంపెనీ కూడా క్రెటాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది 2024లో ఈ కారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు యొక్క…