Hyundai Alcazar Petrol Variant: హ్యుందాయ్ ఇండియా నుంచి కొత్త పెట్రోల్ వెర్షన్ Hyundai Alcazar ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే 6 సీటర్, 7-సీటర్ ఫ్యామిలీ SUVగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆల్కజార్, పెట్రోల్ ఇంజిన్ కోసం పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త వెర్షన్‌ను ప్లాన్ చేసింది. క్రెటా కంటే కొంచెం పెద్ద SUV కావాలి కానీ డీజిల్ ఎంపిక వద్దు అనుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా పెట్టుకొని ఈ పెట్రోల్…