Hyper Adhi Responds to Janasena MLC Comments: 2024 ఎన్నికల్లో జనసేన తరఫున చాలా మంది సినీ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా హైపర్ ఆది పిఠాపురం మాత్రమే కాదు రాష్ట్రంలో పలుచోట్ల జనసేన అభ్యర్థుల తరఫున, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అయితే హైపర్ ఆదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని లేదా ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక తాజాగా ఆ ప్రచారం…