నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇప్పటికే రికార్డులు కొల్లగొడుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ము రేపుతోంది. తాజా ఈ సినిమాపై హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా ద్వారా రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు మూవీ టీమ్‌కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అఖండ సినిమాలో హీరో బాలయ్య, హీరోయిన్…