అమ్మలగన్న అమ్మకు కోటి గాజుల అర్చన, నాగసాధువులచే మహా రుద్రాభిషేకం, ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కోటి దీపోత్సవం నాగసాధువులచే మహా రుద్రాభిషేకం కొనసాగింది. సౌభాగ్యదాయకం.. సర్వమంగళదాయకం భక్తులచే అమ్మలగన్న అమ్మకు కోటిగాజుల అర్చన జరిగింది.
ఐదు రోజుల తర్వాత జూబ్లీహిల్స్ బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కష్టం వల్లే బాలిక జాడ లభ్యమైంది. ఇటీవల తన 15 సంవత్సరాల కూతురు కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఐదు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రితో కలిసి నివసిస్తున్న మైనర్ బాలిక యూసఫ్ గూడలోని స్థానిక పాఠశాలలలో 10వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో 5 నెలల క్రితం బాలిక తల్లి చనిపోవడంతో ఒంటరైన ఆమె…
Business Hours: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లోని బార్లు, పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్ల పని వేళలను అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాధారణ సమయం ఇచ్చిన అధికారులు వారాంతాల్లో గంట అదనంగా ఇచ్చారు.
Prabhas is still in resting mode after returning Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన…