గురువారం తెలంగాణలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. జూలై 21 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
Prevention Dogs: తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలతో నగర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు విచక్షణారహితంగా ...
A man raped 12 years minor girl in Meerpet : ప్రతిరోజు మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్న కానీ చాలా మంది వాటిని పట్టించుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అనేకచోట్ల మహిళలపై దాడులు జరుగుతున్న., అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న కానీ చాలామంది ఇంట్లో వారి పిల్లలు, మహిళల భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా 12 ఏళ్ల పొరుగింటి బాలికపై 24 ఏళ్ల యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాలపడడంతో ఆ అమ్మాయి…
Vishwak Sen in Chilukuru Balaji Temple: టాలీవుడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ చివరిగా గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో అంతగా విజయం సాధించలేకపోయిందని చెప్పవచ్చు. కాకపోతే కలెక్షన్స్ పరంగా మాత్రం బాగానే రాబట్టింది. ఇక సినిమాలో విశ్వక్ నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఇకపోతే తాజాగా విశ్వక్ మరో రెండు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నాడు. ఈ హీరో ఒక్కోసారి సినిమాలకన్నా…
Telangana High Court: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి కుక్కల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు..
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
Swiggy- Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా బిగ్ షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు తెలిపింది.