TGPSC Office: నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్1- టీజీపీఎస్సీ పై పోస్టర్ లు..
- కమిషన్ కార్యాలయం గోడలకు-గేట్లకు వెలిసిన పోస్టర్లు..
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పోస్టర్ లని తొలగించిన కమిషన్ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC Office: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఎదుట, హైదరాగూడలోని తెలుగు అకాడమీ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లలో తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికంగా లేవని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఎవరూ కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ఎదుట నేను ఒక నియంత అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు గ్రూప్-1లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 150 ప్రశ్నలను ఎందుకు సిద్ధం చేయలేదని సిగ్గు సిగ్గు అని పోస్టర్లు వెలిశాయి. ఉదయాన్నే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో కమిషన్ సిబ్బంది దీనిని తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లు ఎవరు వేశారు అని ఆరా తీస్తున్నారు.
Devara : ఏపీ – తెలంగాణ మొదటి వారం కలెక్షన్స్.. NTR ఊచకోత..!
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి