Mahabharatam Theme in Office: తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. ఎందుకంటే.. అదొక మహాకావ్యం. భారత ఇతిహాసం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. పర్వం అంటే చెరుకు కణుపు. అందుకే ఈ పంచమ వేదాన్ని పంచదార తీపితో పోల్చారు. చెరుకు గడను నమిలేకొద్దీ రసం నోటిలోకి వచ్చి నోరు తీపవుతుంది. అలాగే భారతాన్ని చదివేకొద్దీ జ్ఞానం పెరుగుతుం