Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..
- హైదరాబాద్‌లోని కూకట్ పల్లి- అమీన్ పూర్ లో అక్రమ కట్టడాలు కూల్చివేత..
- అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydraa Update: హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, అమీన్ పూర్ లో మరోసారి హైడ్రా బుల్డోజర్లకు పనిచెప్పింది. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదిస్తున్నారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే కూకట్ పల్లి నల్ల చెరువు వద్ద కూల్చివేతలు పూర్తయ్యాయి. నల్ల చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 16 అక్రమ వ్యాపార సముదాయాలను నేలమట్టం చేసింది. జనాలు ఉంటున్న ఇళ్లను హైడ్రా కూల్చకుండా వదిలేసింది. FTL పరిధిలో ఉండి.. నిర్మాణాలు చేపట్టి నివాసం ఉంటున్న వారికి హైడ్రా నోటీసులు ఇచ్చింది. 10 నుంచి 15 రోజుల గడువును ఇచ్చింది. అంతలోపు స్వతహాగా కూల్చివేయాలని లేదా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హైడ్రా అధికారులు సూచించారు. గడువు ముగిసిన తర్వాత కూల్చివేస్తామని హైడ్రా అధికారులు వెల్లడించారు.
Read also: KTR: తప్పులు జరగలేదంటే రాజకీయ సన్యాసం చేస్తా.. పొంగులేటి కి కేటీఆర్ సవాల్..
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
అమీన్ పూర్ అప్ డేట్..
అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధి పటేల్ గుడా, కృష్ణరెడ్డిపేట లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాహుబలి మిషన్ రిపేర్ పూర్తవ్వడంతో కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు అధికారులు కూల్చివేస్తున్నారు. పటేల్ గుడా లో ఇప్పటి వరకు హైడ్రా అధికారులు నాలుగు భవనాలు నేలమట్టం చేశారు. భారీ యంత్రాలతో మిగతా కట్టడాలను కూడా కూల్చి వేస్తున్నారు.
సూపర్ రిజల్ట్.. చింతపండు గుజ్జుతో ఫేస్ వాష్
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!