Hyderabad: హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఫర్నిచర్ భవనంలో 90% రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. సెల్లార్లలో చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ పూర్తిగా లభించలేదు. రెస్క్యూ ఆపరేషన్‌కు దట్టమైన పొగ అడ్డంకిగా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని జేసీబీ సహాయంతో తవ్వారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్లడానికి మార్గం చేశారు. సెల్లార్ లోకి వెళ్లడానికి భవనం మూడు వైపుల హోల్స్ ఏర్పాటు చేశారు. బేస్మెంట్ సెల్లార్‌లో ఇంకా…