స్నేహితులంతా కలిసి పబ్‌కు వెళ్లారు. అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. బిల్లు కట్టే విషయంలో డిస్కౌంట్ పేరుతో గొడవకు దిగారు. పబ్‌లో ఉన్న బౌన్సర్లు, మేనేజర్లతో పాటు ఇతర సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే పబ్‌లో మద్యం మత్తులో ఓ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. కొండాపూర్ వైట్‌ఫీల్డ్‌లో ఉన్న మ్యాడ్ కిచెన్ అండ్ పబ్‌లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివ, జితేశ్, ప్రశాంత్,…