Home
Hyderabad News
Hyderabad News News
-
Ganesh Visarjan : గణేష్ నిమజ్జనానికి సెలవు.. ఆ రోజు మాత్రం పని.!
Ganesh Visarjan : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు సమీపంలోని రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాధారణ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిమజ్జన శోభాయాత్రల నేపథ్యంలో రవాణా, భద్రత , ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని పరిధిలోకి వచ్చే పరిపాలనా విభాగాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ,… -
Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై తోటి డాన్సర్లు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి, గత కొంతకాలంగా తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గంలో లుకలుకలు మొదలయ్యాయి. సుమలత ప్రెసిడెంట్‌గా ఉండాలని కొంతమంది, ఆమె వద్దని రఘు మాస్టర్‌ను కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొంతమంది… ఇలా రెండు వర్గాలుగా విడిపోయి పెద్ద ఎత్తున మీడియాకెక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ రఘు మాస్టర్‌కు తమ మద్దతు తెలిపింది. అనేక వాదోపవాదాల అనంతరం, ఈరోజు… -
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
Ganesh Immersion 2026 : హైదరాబాద్ లో వైభవంగా ప్రారంభమైన వినాయక ఉత్సవాల ముగింపు వేడుకలకు, ఈ నెల 25న శుక్రవారం జరిగే మహానిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిటీ పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మూడో రోజు నుంచే ప్రారంభమైన విగ్రహాల నిమజ్జనం ఇప్పటికే నగరంలో ప్రశాంతంగా సాగుతుండగా, చివరి రోజు బాలాపూర్ గణేష్ నుంచి జరిగే తుది శోభాయాత్రను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ విజయవంతం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌తో… -
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తెలంగాణ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయుగుండం తాలూకు గాలుల కదలిక ఈశాన్య తెలంగాణ దిశగా స్పష్టంగా కొనసాగుతోంది.… -
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. అనంతరం OYO యాప్ ద్వారా… -
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం తెల్లవారు జామున హైదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఫ్లాట్ నెంబర్ 11లో ఎమ్మెల్సీ తాత మధు నివాసం వద్దకు టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో క్వాటర్స్ వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా.. నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా… -
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
Lemon Prices Surge in Hyderabad: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఈ ధరలు ఇట్లా పెరుగుతూ ఉంటే ఏం తిని బ్రతకాలి అంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర ధరలు ఒక్కొక్కటిగా భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. వర్షాభావ పరిస్థితులు, నిమ్మ సాగు తగ్గిపోవడం, నీటి లభ్యత లేకపోవడం వంటి కారణాలతో మార్కెట్లలో ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లలో నిమ్మకాయలు కిలోకు రూ.220… -
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
Ramnagar Stampede: హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో నిర్వహించిన గణేష్ ఆగమన్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. వేలాది మంది యువకులు తరలివచ్చిన ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే చప్పుళ్ల మధ్య యువకులు డ్యాన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో రాంనగర్ చౌరస్తాలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి ఆగమనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు.… -
Raids: మాదాపూర్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ దందాపై దాడులు.. రెండు ఔట్లెట్లపై జాయింట్ రైడ్స్..
హైదరాబాద్‌లోని మాదాపూర్ వేదికగా సాగుతున్న నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ అక్రమ విక్రయాలపై ‘ఈగల్ ఫోర్స్’ విరుచుకుపడింది. రెండు వేర్వేరు ఔట్లెట్లపై ఏకకాలంలో జాయింట్ రైడ్స్ నిర్వహించిన అధికారులు, అక్రమ దందాను ఛేదించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న ఇద్దరు యజమానుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి 152 నిషేధిత ఈ-సిగరెట్లు, 34 ఫారిన్ సిగరెట్ ప్యాకెట్లు, 3 స్కానర్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక వెబ్సైట్… -
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
Fake Currency : యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. శంషాబాద్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ , బాలాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ నోట్లను, ముద్రణ సామగ్రిని సీజ్ చేశారు. ఈజీ మనీ కోసం అక్రమ బాట తెలంగాణలోని వడ్డిపట్ల, చింతల్ తండా ప్రాంతాలకు చెందిన రామావత్…
తాజావార్తలు
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!