Food Safety: హైదరాబాద్ లో ఫుడ్ అంటే ఎంత పేరుగాంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిర్యానీ నుంచి స్ట్రీట్ ఫుడ్ వరకు, నగరం రుచికరమైన ఆహార గమ్యస్థానంగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, ఇటీవల అమీర్‌పేట్‌లోని పలు ఫ్రూట్ జ్యూస్ సెంటర్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీలు ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ తనిఖీల్లో కుళ్లిన పండ్లు, అపరిశుభ్రమైన వంట పరిసరాలు, తుప్పుపట్టిన కత్తులు, ఫ్రిడ్జ్‌లలో బొద్దింకలు వంటి దిగ్భ్రాంతికరమైన విషయాలు బట్టబయలయ్యాయి. తెలంగాణ ఫుడ్…