శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వైద్య బృందం అరుదైన విజయం సాధించింది. కేవలం 28 వారాల గర్భధారణకే 860 గ్రాముల బరువుతో జన్మించిన పసికందును విజయవంతంగా చికిత్స చేసి, ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసింది.
హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాం గూడ లోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి..పశ్చిమ దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు 70ఏళ్ల వయస్సులో కనిపిస్తే మన దేశంలో 50-60ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయి.. దీనికి కారణం హార్ట్ ఎటాక్ వస్తుంది అని…