Star Hospitals : హైదరాబాద్‌లో ‘హార్ట్ ఫెయిల్యూర్’ క్లినిక్ ప్రారంభం
- గుండె సంబంధిత సమస్యలపై అవగాహన కోసం ప్రత్యేక క్లినిక్
- యువతలోనూ గుండె జబ్బుల పెరుగుదలపై డాక్టర్ల ఆందోళన
- హైదరాబాద్ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ ఏరియాగా మారుతోందని నిపుణుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ గచ్చిబౌలి నానక్ రాం గూడ లోని స్టార్ హాస్పిటల్స్ గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు ‘స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్’ను నేడు ప్రారంభించారు. ఈ సందర్బంగా స్టార్ హాస్పిటల్స్ మేనేజంగ్ డైరెక్టర్ డాక్టర్ గోపిచంద్ మన్నం మాట్లాడుతూ.. ఇండియాలో గుండె సంబంధిత సమస్యలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి..పశ్చిమ దేశాల్లో గుండె సంబంధిత వ్యాధులు 70ఏళ్ల వయస్సులో కనిపిస్తే మన దేశంలో 50-60ఏళ్ల మధ్య కనిపిస్తున్నాయి.. దీనికి కారణం హార్ట్ ఎటాక్ వస్తుంది అని తేలుసు కాని హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన లేకపోవడం కారణం అన్నారు.. అందుకే స్టార్ హస్పటల్ గుండే సంబందీత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు హార్ట్ ఫెయిల్యుర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..
Mystery : 70,000 ఏళ్ల రహస్యం.. తమిళనాట దొరికిన తొలి మానవుడి DNA.!
Also Read
- Kolors Healthcare : కలర్స్ హెల్త్కేర్లోకి రూ.215 కోట్లు.. పిరమల్ ఆల్టర్నేటివ్స్ భారీ పెట్టుబడి..
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. 'ఒయాసిస్ అకాడమీ' ప్రారంభం
- Aura Dental : హైదరాబాద్‌లో ఆధునిక దంత వైద్యానికి కొత్త దిశ - డా. శివ నాగిని యలవర్తి
అనంతరం అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యుర్ &ట్రాన్స్ప్లాంట్ కార్డియలోజిస్ట్ డాక్టర్.సురేష్ ఎర్ర మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా పని చేసే వయస్సు గల వారిలో గుండె వైఫల్యం కేసులు గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్‌లో “స్టార్ హార్ట్ ఫెయిల్యూర్” క్లినిక్‌ను ప్రారంభించిందన్నారు..భారతదేశం గుండె వైఫల్యం కేసులలో “నిశ్శబ్ద విస్ఫోటాన్ని” ఎదుర్కొంటోందని, ప్రస్తుతం సుమారు 8-10 మిలియన్ల మంది గుండే సంబందీత వ్యాధులతో జీవిస్తున్నారన్నారు..ప్రతి సంవత్సరం 1.8 మిలియన్ల కొత్త కేసులు నిర్ధారణ నమోదు అవుతున్నాయి..గత ఐదేళ్లలో గుండె జబ్బుల చికిత్స క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపు అవ్వడం మరియు ఆకస్మిక గుండె మరణాలు విపరీతంగా పెరగడం ఈ ప్రమాదకర ధోరణికి నిదర్శనమన్నారు..తెలంగాణలో మాత్రమే 2022లో 282 గుండె మరణాలు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గల పురుషులు ఉన్నారని ఆయన తెలిపారు..హైదరాబాద్‌లో పెరుగుతున్న రక్తపోటు, మధుమేహం, ఊబకాయం మరియు ఒత్తిడి కారణంగా ఇది గుండె సంబంధిత ప్రమాదాలకు కేంద్రంగా మారిందని అన్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!