రవితేజ హీరోగా మాస్ జాతర అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాని భాను భోగవరపు డైరెక్టు చేస్తున్నారు. ధమాకా సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీల ఈ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అయితే, ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. Also Read : Chiranjeevi Deepfake…