Hyderabad Double Decker Buses: హైదరాబాద్ నగర వాసులకు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) శుభవార్త అందించింది.
ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. నగరానికి వచ్చే ప్రజలు వాటిని ఆసక్తిగా చూడటమే కాకుండా వాటిలో ప్రయాణించి ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు.