Dogs Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలికను వీధికుక్కలు దాడి చేసి చంపిన నగరంలో కలకలం రేపింది. ఈ హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Transfer of Inspectors: రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీ చేపట్టారు.హైదరాబాద్ పరిధిలో 63 మంది, సైబరాబాద్ పరిధిలో 41 మంది బదిలీ అయ్యారు.
Bonthu Rammohan: పార్లమెంటు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు మరో బిక్ షాక్. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇవాళ బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసి తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. కారు చక్రాల కింద పడి చిన్నారి మృతి, బైక్ ఢీ కొని బాలుడి దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు ఇలాంటి హృదయవిదారకర వార్తలు మనం తరచూ చూస్తుంటాం. యుద్ధాలలో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు.