Home
Hyderabad Crime
Hyderabad Crime News
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
హైదరాబాద్ నగరంలో నకిలీ వైద్యుల ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల పేరుతో సృష్టించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను అడ్డుపెట్టుకుని, వీరు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఏకంగా క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎటువంటి అర్హత లేకపోయినా రోగులకు అల్లోపతి వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నట్లు ప్రాథమిక విచారణలో… -
Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
Cricket Betting : ఒక సరదా ప్రాంక్ మెసేజ్ హైదరాబాద్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఒక యువకుడు తన ప్రియురాలికి పంపిన మెసేజ్, చివరికి పోలీసులను అతడి ఫ్లాట్ వరకు నడిపించి రూ. 30 లక్షల అక్రమ బెట్టింగ్ సొమ్మును బయటపెట్టేలా చేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. కిడ్నాప్ డ్రామా.. 112కు సమాచారం… -
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
Meerpet Aya Murder: హైదరాబాద్ మీర్పేట్లో స్కూల్ ఆయా కమలమ్మ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కేవలం రూ. 10,000 నగదు, ఆమె ధరించిన అర తులం బంగారు కమ్మల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ‘శ్రీకృష్ణ హాట్ చిప్స్’ యజమాని ప్రకాష్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్లో జీతం తీసుకుని ఇంటికి వెళ్తున్న కమలమ్మను నిందితుడు… -
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
Meerpet Murder : హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన దారుణ హత్య వెలుగు చూసింది. స్థానిక ఒక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న కళ్ళమ్మ (65) అనే వృద్ధురాలు నగరంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది. నిందితులు ఆమె మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, పాఠశాల పక్కనే ఉన్న బిల్డింగ్ సంపులో పడేసి పరారయ్యారు. మృతురాలి చెవికి ఉన్న బంగారు పోగులు మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మనువరాళ్ల పెంపకమే ఆమె… -
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ సంస్థ ‘అక్యూబ్ బిజినెస్ అండ్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ (Acupe Business and Technologies Solutions Pvt Ltd) కంపెనీని నమ్మి పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఏకంగా రూ. 1.64 కోట్ల మేర భారీ మోసానికి పాల్పడ్డాడు. కంపెనీ భాగస్వామ్య సంస్థలకు చెందిన క్రెడిట్ కార్డు వివరాలను అక్రమంగా కాజేసి, వాటి ద్వారా వందలాది లావాదేవీలు జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మోసంపై కంపెనీ డైరెక్టర్ చెరుకు అనిరుధ్ రెడ్డి… -
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
Former OSD Sumanth : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీగా పనిచేసిన సుమంత్‌పై హైదరాబాద్‌లో తీవ్రమైన హత్యాయత్నం (Attempt to Murder) కేసు నమోదైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గోంగిడి హరికృష్ణపై సుమంత్ మరో ఐదుగురు అనుచరులతో కలిసి ఇనుప రాడ్లు, కర్రలతో దారుణంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు ముందుగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు… -
POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
POCSO Court : హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు వ్యభిచార ముఠా నిర్వహణ, మైనర్ బాలికలపై లైంగిక దాడులు , అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ హాకా భవనంలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఉదయ్ భాస్కర్ రావు శిక్షలు ఖరారు చేశారు. సీఐడీ హైదరాబాద్ పరిధిలోని 2015 నాటి కేసులో పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ చారిత్రాత్మక… -
Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
Champapet Murder : హైదరాబాద్ నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా కన్న తమ్ముడే కసాయిగా మారి, కత్తెరతో పొడిచి సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ముదావత్ వెంకటేష్ (28)కు, పక్క వీధిలోనే నివసిస్తున్న అతడి తమ్ముడు శివ (26)తో గత కొంతకాలంగా గొడవలు… -
Gas Cylinder Racket : హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ దందా.. 750 సిలిండర్లు సీజ్.!
Gas Cylinder Racket : హైదరాబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేస్తూ, రవాణా చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. గత రెండేళ్లుగా నగరంలో నిత్యం వేయికి పైగా మినీ సిలిండర్లు తయారు చేసి, గ్యాస్ నింపి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ఈ ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 750 మినీ… -
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. గత ఆరేళ్లుగా సీక్రెట్‌గా డెడ్ డ్రాప్ పద్ధతి ద్వారా దాదాపు 203 మంది కస్టమర్లకు.. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలకు.. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠా, ఆ అక్రమ సంపాదనతో అమానుష దారుణాలకు ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. వరంగల్ సహా ఇతర మారుమూల ప్రాంతాల నుంచి మైనర్లు, పేద అమ్మాయిలను…
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!