ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు.
ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ బాలుడు మరణించాడు. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
రామచంద్రాపూర్ లో విషాదం జరిగింది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో రాముడుగు మండలంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై స్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులకు మృత్యువు కబలించింది.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఈఘటన రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ స్కూల్లో చోటుచేసుకుంది.