బాలీవుడ్ నుండి తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్నా ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట. అయితే సీత పాత్రలో సాయి పల్లవి ని సెలెక్ట్ చేశారు అని తెలిసి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఫైర్ అయిపోయారు. బాలీవుడ్ అసలు హీరోయిన్స్…