Home
Houthis
Houthis News
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో హౌతీ తిరుగుబాటుదారులు ఒక పెద్ద శక్తిగా ఆవిర్భవించారు. యెమెన్‌లోని వాయవ్య ప్రాంతాన్ని కైవసం చేసుకున్న ఈ షియా మిలిటెంట్ గ్రూప్, కేవలం దేశీయ ప్రభుత్వాన్ని ఎదిరించడమే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా ఎర్రసముద్రం , బాబ్ ఎల్-మండేబ్ జలసంధి గుండా సాగే అంతర్జాతీయ నౌకాయానాన్ని దిగ్బంధించడం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలిగించారు. ఇరాన్ మద్దతుతో అధునాతన క్షిపణులు, డ్రోన్లను సంపాదిస్తూ,… -
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
Houthi vs Saudi: సౌదీ అరేబియా- హౌతీల మధ్య ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెంచుతోంది. అయితే, ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ మత గురువు, ఉలేమా కౌన్సిల్ చైర్మన్ హఫీజ్ తాహిర్ అష్రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ సంస్థను టెర్రిరస్టులని, ఇస్లాంతో వారికి సంబంధం లేదని పేర్కొన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా నిలిచే వారిని ఎదుర్కోవడంతో ముస్లింలు, ముఖ్యంగా పాకిస్తాన్ సౌదీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మదీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో… -
America: హౌతీలతో లోపాయికారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
అమెరికాను నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే…! ఎందుకో తెలుసా.. నమ్మించి మోసం చేయడం ఆ దేశం డీఎన్ఏలోనే ఉంది. సౌదీ అరేబియా కూడా ఇప్పుడు అలానే మోసపోయింది. మధ్యప్రాచ్యంలో వేగంగా మారుతున్న పరిణామాలను చూస్తుంటే… సౌదీని అమెరికా ఏ స్థాయిలో చీట్ చేసిందో అర్థమవుతుంది. హౌతీలతో లోపయకారి ఒప్పందం చేసుకున్న అమెరికా… సౌదీని రోడ్డున పడేసింది. యెమెన్ లో అన్సార్ అల్లా గా పిలిచే హౌతీ రెబల్స్ తిరిగి విజృంభిస్తున్నారు. ఎర్ర సముద్రం తీరంతో పాటు సౌదీ చమురు… -
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
గత కొద్దిరోజులుగా సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. ఆ మధ్య మక్కాపై కూడా దాడి చేశారు. ఈ నేపథ్యంలో సౌదీ.. అమెరికా సాయం కోరితే అందుకు నిరాకరించింది. -
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
మక్కా వైపు హౌతీల డ్రోన్ దూసుకొచ్చిందన్న వార్తతో ముస్లిం ప్రపంచం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. కాబా ఉన్న పవిత్ర నగరంపైకి యుద్ధం నీడ పడిందన్న వార్త కోట్లాది ముస్లింల గుండెల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి చేరకముందే సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లోనే కూల్చేసింది. ఒక చిన్న లోహపు యంత్రం ఆకాశంలో ముక్కలైంది. కానీ దాని వెంట లేచిన కోపానికి అంత త్వరగా ముగింపు కనిపించడం లేదు. పాకిస్థాన్… -
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ఇటీవల మక్కా వేదికగా పాకిస్థాన్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. అలాంటిది. గత కొద్దిరోజులుగా సౌదీపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు భీకర దాడులు చేస్తున్నాయి. -
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
Houthis Capture Perim Island: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. యెమెన్‌లోని బాబ్-అల్-మందేబ్ జలసంధికి సమీపంలో ఉన్న పెరిమ్ ద్వీపంపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ యోధులు పట్టు సాధించినట్లు వచ్చిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై హౌతీల నియంత్రణ ఏర్పడితే ప్రపంచంలోని ముఖ్యమైన సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన బాబ్-అల్-మందేబ్ ద్వారా నౌకల రాకపోకలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీ… -
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
Pakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్‌కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన అనుబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ పరిస్థితి “టైట్రోప్ వాక్”లా మారిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్ చర్చల్లో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలపై మాట్లాడిన ఆసిఫ్.. ఇరాన్‌తో పాటు గల్ఫ్… -
Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
Iran-Israel War: ఇజ్రాయిల్‌పై భారీ దాడికి ఇరాన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7, 2023లో హమాస్ ఇజ్రాయిల్‌పై చేసిన దాడి కన్నా పెద్ద దాడిని చేయాలని భావిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ అంచనాలను ఉటంకిస్తూ జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడికి ఇరాన్ తన ప్రాక్సీలను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లెబనాన్ నుంచి హిబ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్ లోని హైతీలు, ఇరాన్-సిరియాల్లోని ఇరాన్ అనుకూల మిలీషియా ఇలా నాలుగు వైపుల నుంచి ఇజ్రాయిల్‌పై… -
US – Iran Tensions: మళ్లీ భగ్గుమన్న అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు.. మూడు ఆయిల్ ట్యాంకర్లపై అగ్రరాజ్యం దాడి!
US – Iran Tensions: అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌కు చెందిన మూడు చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు తాజాగా వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. నెల రోజుల పాటు ఇరువైపులా ప్రశాంత వాతావరణం కొనసాగిన తర్వాత గత వారం మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా రక్షణ…
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!