90 Feat Hanuman Statue in USA: ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఎత్తైన హనుమాన్ విగ్రహాలను నిర్మించడం పరిపాటిగా మారిపోయింది. భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువ కాబట్టి ఇలా జరగడం సాధారణమే. అయితే ఇదివరకు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాలలో హిందూ దేవాలయాన్ని నిర్మించడం అంటే ఏదో ఓ జోక్ చేసినంత విషయంగా చూసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అమెరికా లాంటి పెద్ద దేశాల్లోనే హిందువులు అనేక చోట్ల దేవాలయాల నిర్మాణం ఏర్పాటు…