నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ వరుస చిత్రాల లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి…
అందాల భామ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నార్త్ కు చెందిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. హీరోయిన్ గా తన కెరీర్ టాలీవుడ్ తో నే ప్రారంభం అయింది.’మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’ మరియు ‘బాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ‘వేడుక’; ‘పరుగు’ మరియు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లోనూ కూడా ఈ భామ మెరిసింది.ఆ తర్వాత మలయాళం, తమిళం మరియు కన్నడ…
బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆమె కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా పెద్దగా రానించక పోయిన కూడా ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 68 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ రేంజ్ ఏమిటో దీన్ని బట్టి తెలుస్తుంది..శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్…
అమలాపాల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఈ భామ వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించి మెప్పించింది.. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.. ఇలా ఈ భామ తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అమలాపాల్ బోల్డ్ వేషాలు…
నేహా శర్మ ఈ భామ తెలుగులో రామ్ చరణ్ నటించిన `చిరుత` చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా తో రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రిచ్ గర్ల్ గా అదిరిపోయే ఆటిట్యూడ్ తో నేహా శర్మ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అదిరిపోయే అందాల విందుతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది.ఈ భామ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా లోనే తన అందాల హోరు…
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా అబ్దుల్లా నటనకు టాలీవుడ్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే రానించింది.శ్రియా శరన్ సినీ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా…
శ్రియ శరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీయా హీరోయిన్ కావాలనే ఆశతో డాన్స్, యాక్టింగ్ లో శిక్షణను తీసుకున్నారు. ముంబైలో రామ్ చరణ్, శ్రియ ఒకే ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకున్న విషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ఆ మధ్య తెగ వైరల్ అయ్యింది.ఇక 2001లో ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది.. ఇష్టం అనే టైటిల్ తో…
సోనాల్ చౌహన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరి పోయే అందం ఉన్నప్పటికీ కూడా ఈ భామకు అంతగా అదృష్టం కలసిరావడం లేదు.. అందాల ఆరబోత లో సోనాల్ కు ఎలాంటి హద్దులు వుండవు.సోనాల్ చౌహన్ తన హాట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2008 లో రెయిన్ బో చిత్రం తో టాలీవుడ్…
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది..కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య…