తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారు చాలామంది అయితే ఉన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ దివి కూడా ఒకరు. బిగ్ బాస్ కు ముందు ఈమె ఎన్నో చిత్రాలలో నటించిన కూడా అంత గా గుర్తింపు ను తెచ్చుకోలేకపోయింది.కానీ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టడం తో మరింత పాపులారిటీ ని సంపాదించింది.సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా ఆమె పోస్ట్…
హీరోయిన్లు చిన్నచిన్న వాటి కోసం చేసే ఖర్చుల విషయంలో అంతగా పట్టించుకోరు. పొదుపు చేసే హీరోయిన్ లు ఇప్పుడు మనకు అస్సలు కనపడరు.కొంతమంది హీరోయిన్లు డ్రెస్, షూస్ కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. బ్రాండ్స్ విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారనే విషయం తెలిసిందే. అయితే సారా అలీ ఖాన్ అయితే కేవలం 400 రూపాయల కోసం వెరైటీగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది.సారా అలీ ఖాన్ మహా పొదుపరి అంటూ కొంతమంది…
హీరోయిన్లు తమ సహజ అందాన్ని కాపాడుకోకుండా ఆ అందాన్ని మరింత అందంగా చూపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీలుచేయించుకుంటూ ఉన్న సహజ అందాన్ని కోల్పోతూ ఉంటారు.ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగడం కోసం ఏమైనా చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు హీరోయిన్స్. కొన్ని కొన్ని సార్లు తమ శరీరం గురించి కూడా అస్సలు పట్టించుకోరు. అందుకే తమకు నచ్చిన పార్ట్ కు సర్జరీలు చేయించుకుంటూ చాలా వికారంగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. నిధి అగర్వాల్…
శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా జేజేలు అందుకుంటూనే ఉంది సన్నీ లియోన్.…