చాలామందికి ఉదయాన్నే తయారై బయటకు వెళ్లేటప్పుడు పెర్ఫ్యూమ్ వాడటం ఒక తప్పనిసరి అలవాటు. అయితే, ఎక్కువ సేపు సువాసన వస్తుందని లేదా అలవాటులో భాగంగా చాలామంది పెర్ఫ్యూమ్‌ను మెడ, గొంతు భాగాల్లో నేరుగా చర్మంపై స్ప్రే చేసుకుంటారు. చూడ్డానికి ఇది సాధారణ విషయంగా అనిపించినా, దీని వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెడ భాగంలో ఉండే సున్నితమైన చర్మం , గ్రంథులపై ఈ రసాయనాల ప్రభావం ఊహించని విధంగా…