ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐఫోన్ 17 ప్రో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ విడుదలలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి కంపెనీ ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్‌ల నుంచి డిజైన్ వరకు పెద్ద మార్పులు చేస్తుందని అనేక నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో ఫస్ట్ లుక్ కూడా కనిపించింది. ఇటీవల ఒక వ్యక్తి రాబోయే ఐఫోన్ 17…