HONOR X70: హానర్ కంపెనీ చైనా మార్కెట్లో తన తాజా స్మార్ట్‌ఫోన్ HONOR X70 ను అధికారికంగా ప్రకటించింది. ఈ మొబైల్ లో ఉన్న 8300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ దీన్ని ప్రత్యేకంగా మారుస్తోంది. ఇది సగటు 6 సంవత్సరాల పాటు బ్యాటరీ పనితీరును నిలుపుకుంటుందని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త హానర్ X70 మొబైల్ పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం.. Read Also:Mohammed Siraj: ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్‌లు.. సిరాజ్…
HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే జర్మన్ రైన్ TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్…
HONOR X60 GT: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్, నేడు తన కొత్త హై-ఎండ్ గేమింగ్ ఫోన్ Honor X60 GT ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ డిజైన్, స్క్రీన్, కెమెరా, పనితీరు, బ్యాటరీ పరంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్‌లోని చతురస్రాకార కెమెరా మాడ్యూల్, గేమింగ్‌కు అనుకూలమైన స్పెసిఫికేషన్లు మొబైల్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి ఈ మొబైల్ విశేషులను ఒకసారి చూద్దామా.. Honor X60 GT ప్రో మోడళ్లతో…
HONOR Power: హానర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ పవర్ ను అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది. ఇక ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. అంతేకాక 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో కళ్లకు మెరుగైన విజువల్ అనుభవం ఇస్తుంది. ఫోన్ లో Snapdragon 7…