HONOR-BYD: టెక్నాలజీ దిగ్గజం హానర్, ఆటోమొబైల్ సంస్థ BYD తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. HONOR ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్ ఫాంగ్ ఫీ (Fang Fei), BYD సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఆటోమోటివ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ యాంగ్ డోంగ్‌షెంగ్ (Yang Dongsheng) ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో HONOR CEO జేమ్స్ లీ (James Li), BYD ఛైర్మన్, ప్రెసిడెంట్ వాంగ్ చువాన్‌ఫు (Wang…