Honor 200 Lite 5G Price in India: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ ‘హానర్’ సుదీర్ఘ విరామం తర్వాత గత ఏడాది భారతదేశంలో రీఎంట్రీ ఇచ్చింది. ‘హువావే’ నుంచి సెపరేట్ అయిన హానర్.. తన సొంత బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సొంతంగా ఇప్పటివరకు హానర్ ఎక్స్9బీ, హానర్ 200, హానర్ 200 ప్రోలను విడుదల చే
Honor Magic V3: స్మార్ట్‌ఫోన్ కంపెనీ హానర్ తన ఫోల్డబుల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 12న చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కు హానర్ మ్యాజిక్ వి3 అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్‌ఫోన్ హానర్ మ్యాజిక్ V2 అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ పుస్తక శైలిలో ఉంటుంది. కంపెనీ ఇటీవలే మ్యాజిక్ Vs 3ని కూ
హానర్ మరో కొత్త ఫోన్ ని విడుదల చేసింది. అదే హానర్ మ్యాజిక్ 6 ప్రో. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. గత జనవరిలో చైనాలో ఆవిష్కరించిన హానర్ మ్యాజిక్ 6 ప్రో ఫోన్‌ను ఫిబ్రవరిలో సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్
HONOR 90 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘హానర్’ గురించి టెక్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘హువావే’ అనుబంధ సంస్థగా ఉన్న హానర్ బ్రాండ్‌పై ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు గతంలో విడుదల అయ్యాయి. అయితే దాదాపు మూడేళ్లుగా హానర్ నుంచి ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లో
చైనీస్ మొబైల్ తయారీ సంస్థ హానర్ మళ్లీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్తమోడళ్లతో మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. కొన్నేళ్ల క్రితం హువావే ఉప-బ్రాండ్‌గా ఉన్న ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, అమెరికా గూగుల్ సేవలను ఉపయోగించకుండా హువావేపై ఆంక్షల నేపథ్యంలో పలు సవాళ�
ఇతర మార్కెట్లలో లాంచ్ అయిన హానర్ 90 స్మార్ట్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏడాది సెప్టెంబరులో భారత మార్కెట్లోకి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.