ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. యూత్ కు నచ్చే విధంగా కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో కొత్త బైక్ ను అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.. హోండా సీబీ1000 హార్నెట్ పేరుతో తీసుకురానున్న ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇటీవల జరిగిన 2023 ఈఐసీఎంఏ ఈవెంట్‌లో ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశారు.. ఈ కొత్త బైక్ ఫీచర్స్…