MCLR Rate Hike: మీరు ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే ఈ వార్త మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)లో 0.05 శాతం పెంచినట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక సంవత్సరం MCLR 0.05 శాతం పెరగడంతో ఇప్పుడు తొమ్మిది శాతానికి చేరుకుంది. వ్యక్తిగత, ఆటో, గృహ రుణాల రేటు ఒక సంవత్సరం MCLR రేటు…
SBI loan Interest Rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఇవాళ (సోమవారం) తెలిపింది. కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.
సొంతింటి కల చాలా మందికి ఉంటుంది.. ఈరోజుల్లో సొంతిల్లు కొనాలేనుకొనేవారికి ఫైనాన్సియల్ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిందే.. తమ వద్ద ఉన్న సొమ్మును డౌన్ పేమెంట్ గా చెల్లించి మిగిలిన మొత్తాన్ని హోమ్ లోన్ తీసుకుంటున్నారు.. ఏ బ్యాంక్ లో వడ్డీ తక్కువగా ఉందో తెలుసుకొని తీసుకోవడం మంచిది.. లేకుంటే మాత్రం వడ్డీ మోపెడు అవుతుంది.. హోమ్ లోన్ తీసుకొనేవారికి ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..…
ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కట్టుకోవాలనే కోరిక అందరికి ఉంటుంది.. అయితే అంత డబ్బులు ఎవరికి దగ్గర ఉండవు.. దాంతో అందరు బ్యాంకులో లోన్ తీసుకోవాలని అనుకుంటారు.. అందులో ఏ బ్యాంకులో లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ పడుతుందో తెలుసుకోకుండా ఏదొక బ్యాంకులో తీసుకొని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు.. అలాంటివారికి ప్రముఖ బ్యాంకు ఎస్బిఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్తుంది.. అద్భుతమైన తగ్గింపు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మీరు పొందుకోవాలంటే మీ…
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) హోమ్ లోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి హోమ్‌లోన్ ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది.
హోం లోన్ తీసుకునేటప్పుడు.. చాలా ఇంపార్టెంట్ విషయాలను గుర్తు పెట్టుకోవాలి. లోన్ కోసం ఎటువంటి బ్యాంకును ఎంపిక చేసుకోవాలి.. అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే.. ముఖ్యంగా ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేట్లు కలిగి ఉందో చెక్ చేసుకోవాలి..
ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 9.05 శాతంగా ఉండగా... ఫెస్టివ్ క్యాంపెయిన్ ఆఫర్‌లో డిస్కౌంట్ తీసుకొచ్చింది ఎస్బీఐ.. వడ్డీ రేటును 0.15 నుంచి 0.30 వరకూ తగ్గించింది.