రిషబ్ శెట్టి ఈ పేరు గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో ఆయన ఎంతగానో పాపులర్ అయ్యారు. ఇక గత ఏడాది ఆయన తెరకెక్కించిన కాంతారా సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంతారా సినిమాను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమా లో ఎంతో అద్భుతంగా నటించారు రిషబ్.కాంతారా సినిమాతో రిషబ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. తాజాగా రిషబ్ శెట్టి పుట్టినరోజు వేడుకలు…
KGF, కాంతార లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేసిన హోంబెల్ ఫిల్మ్స్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ మూవీ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ ల కాంబినేషన్ అంటేనే పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటి. బ్యాక్ టు బ్యాక్ హ్యుజ్ బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి హోంబెల్ ఫిల్మ్స్ నుంచి మూవీ వస్తుంది అనగానే అది భారి ప్రాజెక్ట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ప్రజెంట్ చెయ్యడానికి…