మామూలు హీరోలే ఈ మధ్య సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్స్ ప్రదర్శిస్తున్నారు! మరి సూపర్ హీరోల సంగతేంటి? ‘తోర్ : గాడ్ ఆఫ్ థండర్’ లాంటి అరివీర భయంకరుడి మాటేంటి? ఖచ్చితంగా కండలు తిరిగిన కళాకృతితో కళ్లు పెద్దవయ్యేలా కనిపించాలి! అదే చేశాడట హాలీవుడ్ సూపర్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్!మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తో పరిచయం ఉన్న అందరికీ ‘తోర్’ తెలిసే ఉంటాడు. థండర్ గాడ్ గా ఆయన శక్తి అపారం. మరి అటువంటి మహా…