హోలీని చిన్న నుంచి మొదలుపెడితే పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. రంగు రంగు రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. బంధువులు, స్నేహితులు అంతా కలిసి ఈ కలర్ ఫుల్ హోలీని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. ఒకప్పటిలా నేచురల్గా తయారుచేసిన రంగులతో జరుపుకోవడం కాకుండా.. అంతా కెమికల్ తో తయారయ్యే రంగులను చర్మానికి పూసుకుంటున్నారు. దానివల్ల చర్మం, జుట్టు పాడవుతుంది. అయితే అలా కాకుండా.. చర్మాన్ని, జుట్టును కాపాడుకోవడం కోసం కొన్ని టిప్స్ ఉన్నాయి.. అలా…
యూపీలోని బర్సానాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం రాధారాణి ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు.
Holi Festival: ఇస్లామిక్ గుర్తింపును కాపాడేందుకు దేశంలోని విద్యాసంస్థల్లో హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకోవడాన్ని పాకిస్థాన్ నిషేధించింది. దీని వల్ల తమ ఇస్లామిక్ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది.
Delhi Medical Student : చావు ఎవరికి ఎప్పుడొస్తుందో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్య కాలంలో యువత గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు నిత్యం మీడియాలో వస్తూనే ఉన్నాయి.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యేల మధ్య హోలీ సంబరాలు ఆధిపత్య పోరుకు కారణమయ్యాయి. ఇద్దరు నేతలు హోలీ పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తాజా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు, అభిమానులు నకిరేకల్ సెంటర్ కు భారీగా చేరుకున్నారు.
రంగుల పండుగ హోలీని జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది మార్చి 8న హోలీ పండుగ జరుపుకోనున్నారు. హోలీ పండుగ విషయానికొస్తే.. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలో అనే సందిగ్ధత ఏర్పడింది, అయితే మంగళవారం సాయంత్రం కామ దహనం చేయాలి, బుధవారం హోలీ పండుగ జరుపుకోవాలి.
Aligarh Mosque: దేశవ్యాప్తంగా హోలీ పండగ సంబరాలు మొదలయ్యాయి. అయితే కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచారు. కొన్ని చోట్ల మసీదులను టార్పిలిన్లలో కప్పారు. ముఖ్యంగా చాలా సున్నిత ప్రాంతం అయిన అలీగఢ్ లోని మసీదును టార్పలిన్లతో కప్పారు. హోలీ సమయంలో రంగులు పడకుండా మసీదును కప్పినట్లు నిర్వాహకులు తెలిపారు.
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా…