Japanese Woman Tweets On Holi Incident: ఇటీవల హోలీ పండగ సందర్భంగా ఓ జపాన్ యువతిపై కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు.బలవంతంగా రంగులు పూస్తు, కొడిగుడ్లు నెత్తిన కొడుతూ యువతిని అసౌకర్యానికి గురిచేశారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై సదరు మహిళ ఫిర్యాదు చేయనప్పటికీ.. ఘ�