ఆఫిస్ లో ఉన్నప్పుడు, ముఖ్యమైన పని ఉన్నప్పుడు, బయటకు వెళ్లినప్పుడు మూత్రం వచ్చినా.. ఆపుకొంటుంటాం. కానీ అలా చేస్తే.. చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు.
Holding Urine : మూత్ర విసర్జన అనేది సహజ ప్రక్రియ. చాలామంది మామూలుగా ప్రయాణాలు చేసేటప్పుడు గానీ లేదా ఇంకొన్ని సందర్భాల్లో మూత్రాన్ని ఆపుకుంటారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లు లేదా పబ్లిక్ టాయిలెట్లలో మూత్రానికి వెళ్లేందుకు సిగ్గుపడుతుంటారు.