ఎయిడ్స్ కి కారణమయ్యే HIV వైరస్ ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సవాళ్లలో ఒకటి . అయితే, కొత్త HIV ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి, HIV ఉన్న ప్రతి ఒక్కరికీ చికిత్స అందుబాటులో ఉండేలా చేసేందుకు వరల్డ్ వైడ్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. HIV చికిత్సలో దశాబ్దాల పురోగతి ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం పది లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధి బారిన పడుతున్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో US ఫుడ్ అండ్ డ్రగ్…