‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్…